ప్రెస్ నోట్ ఫిబ్రవరి 16 2024న పారిశ్రామిక సమ్మె గ్రామీణ ప్రాంత బంద్ ను జయప్రదం చేయండి ఆటో డ్రైవర్ కు పిలుపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న కార్మిక రైతులు రవాణా ప్రమాణరం కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా ఫిబ్రవరి 16 2024న దేశవ్యాప్త పారిశ్రమక సమ్మె గ్రామీణ ప్రాంత బందులు జయప్రదం చేయాలని కోరుతూ తేరి ఆరు రెండు 2024 ఉదయం 9 గంటలకి ద్వారకా నగర్ బుద్దిని పార్క్ జంక్షన్లో ఆటో కార్మికుల నిరసన ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ ఫిబ్రవరి 16న సార్వత్రిక సమ్మె గ్రామీణ ప్రాంత బందును జయప్రదం చేయాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు మోటార్ వాహన ఉపాధి లేకుండా చేసే 2023 నూతన మోటార్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం చేసిన నూతన మోటార్ యాక్ట్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం 2023లో చేసిన నూతన 19 98 మోటార్ యాక్ట్ చట్టాన్ని సవరించి 2023 చట్టం 106 (1)(2)రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రావికమతంలో ఆటో డ్రైవర్ల ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామన మూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 1998 మోటార్ యాక్ట్ చట్టాన్ని సవరిస్తూ 106(2) సవరణ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఇప్పటికే పెరిగిన పెట్రోల్ డీజిల్ ఇన్సూరెన్స్ ఆటో విడుభాగాలు ధరలు పెరిగి ఆటో డ్రైవర్ల పై ఆర్థిక భారాలు వేస్తున్న ప్రభుత్వ విధానాలపై ఆటో అండ్ మోటార్ కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం చేసిన 8 94 గజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 21 మరియు 31 రద్దు చేయాలని ఆటో సామాజిక భద్రత కూడిన ఉచిత ఇన్సూరెన్స్ పాలసీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించి ఆటో డ్రైవర్లు కడుపులు కొట్టొద్దని కోరారు ఆటో అండ్ మోటార్ కార్మికులందరికీ సంక్షేమ బోర్డు చేసి డ్రైవర్ల కుటుంబాలు ఆదుకోవాలని కోరారు ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరిగే పారిశ్రామిక సమ్మె గ్రామీణ ప్రాంత బంద్ ను విజయవంతం చేయాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్టాండ్ అధ్యక్షులు యు శివాజీ దేవుడు శ్రీను మురళి కే రాజు పీతల శంకరు తదితరులు పాల్గొన్నారు ఇట్లు స్టాండ్ అధ్యక్షులు యు శివాజీ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 106/2 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని AITUC డిమాండ్
24